ఆంధ్రప్రదేశ్‌లో APPSC ద్వారా పలు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రూప్‌-1, హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించండి. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, ఫీజు తెలుసుకున్న తర్వాతే అప్లై చేయాలి