మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న డీకే అరుణ.
ఈ రోజు ఉదయం పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి వారిని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ దర్శించుకున్నారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.
పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ వారి సోదరీమణులు.
