తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆడపడుచులు ఆత్మగౌరానికి ప్రత్యేకగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ఔషధ గుణాలున్న తంగేడు గునుగు బంతి గుమ్మాడి సీతమ్మ , కట్ల కాకర, లాంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో చేసిన గౌరమ్మను దానిపై ఉంచి పూజిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని యువతులు పిల్లా జెల్లా అంతా కలిసి తొమ్మిది రోజులపాటు ఈ పూల పండుగను జరుపుకుంటారు