IIశ్రీ సూర్య భగవాన్ వారిII దివ్య మంగళ దర్శనం
@ సంధ్యా దీపం జ్యోతి నమోస్తుతే @
శుభం కరోతి కళ్యాణం
ఆరోగ్యం ధన సంపద,
శత్రు బుద్ధి వినాశాయ
🪔దీప జ్యోతిర్ నమోస్తుతే,🪔
దీప-జ్యోతి: పరబ్రహ్మ
దీప జ్యోతి జనార్ధనః
దీపో హారతి మే పాపం
🪔దీప-జ్యోతిర్-నమోస్తుతే🪔
ఏ దీపజ్యోతి ఐతే శుభం,
మంచి, ఆరోగ్యం
ధనసంపదలు మీకు ప్రసాదిస్తుందో,
చెడు తలపులను తొలగిస్తుంది,
ఆ దీపజ్యోతికి ప్రణమిల్లుతున్నాను.
ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో
ఏ దీపజ్యోతి జనార్దను డో
ఏ దీపజ్యోతి మనని పాపములు
చేయకుండా కాపాడుతుందో
ఆ దీపజ్యోతికి ప్రణమిల్లుతున్నాను
