మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములపై రూ.1,420 పెరిగి.. రూ.1,55,840కి చేరిన 24 క్యారెట్ల బంగారం ధర.. 10 గ్రాములపై రూ.1,300 పెరిగి రూ.1,42,850కి చేరిన 22 క్యారెట్ల బంగారం ధర.. కిలోపై రూ.5 వేలు పెరిగి రూ.2.60లక్షలకు చేరిన వెండి ధర
