వినాయకుడి నిమజ్జనం వెనుక కథ తెలుసా మీకు
దేశం లో ఎంతో వైభావంగా జరుపుకునే గణపతి నవరాత్రుల అనంతరం జరిగే నిమార్జనం వెనుక ఒక ప్రసిద్ద గాధ ఉంది . మహాభారతాన్ని వినాయకుడు ఆపకుండా 10 రోజులు రచించాడు. ఆ సమయంలో శరీరం వేడి ఎక్కడంతో చల్లా బరచడం కొరకు వ్యాసుడు బంకమట్టి పూస్తాడు భారతం పూర్తయ్యాక ఎండిపోయిన మట్టిని కడగడానికి వ్యాసుడు గణేశుడు ని నీటిలో దింపొ స్నానం చేయిస్తాడు అందుకే మనం నవ రాత్రులు పూజించి గణేషుడును నిమజ్జనం చేసే సంప్రదాయ, కొనసాగుతుంది అని ప్రజల నమ్మకం
