నేపాల్‌ బాధితుల కోసం 11 టన్నుల నిత్యావసరాలు, వైద్య సహాయక సామాగ్రిని పంపిన భారత ప్రభుత్వం.

ఇందులో మందులు, ఫోరెన్సిక్ సామాగ్రి, టెంట్లు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగులు ఉన్నాయి.

నేపాల్‌ పునరుద్ధరణ, సహాయక చర్యల్లో తన పూర్తి మద్దతును కొనసాగిస్తున్న భారత్.