ఇస్రో ఖాతాలో మరో ఘనత
నింగిలోకి GSLV-F17.. EOS-05 ప్రయోగం సక్సెస్
🔸 శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా దూసుకెళ్లిన GSLV-F17 రాకెట్
🔸 2,367 కిలోల బరువున్న EOS-05 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
🔸 వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగానికి రియల్ టైమ్ డేటాను అందించనున్న ఉపగ్రహం
Mission Success!
GSLV-F17 successfully placed EOS-05 into its intended orbit
